సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన వైసీపీ కార్యకర్త సనాఉల్లా ప్రమాదశాత్తు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుక్రవారం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. సనాఉల్లా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ధైర్యం చెప్పారు.
వార్తలు
వైసీపీ కార్యకర్తను పరామర్శించిన కేతిరెడ్డి


