MDK: చేగుంట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు అంతా ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
చేగుంటలో ఘనంగా నిర్వహించిన పర్యావరణ దినోత్సవం


