VSP: గాజువాకలోని ఓ సినిమా థియేటర్ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 2:45 గంటలకు షో వేయాల్సి ఉండగా 3 గంటలు దాటినా వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోనే ఆలస్యమైందని థియేటర్ యాజమాన్యం తెలిపింది. కొందరు ప్రేక్షకులు హాలు నుంచి బయటకు వచ్చేశారు.
వార్తలు
VIDEO: సినిమా థియేటర్ వద్ద ఆందోళన


