సత్యసాయి: కదిరి నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.31.48 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం కదిరి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ వసతిగృహంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని తెలిపారు.
వార్తలు
కదిరిలో 44 మందికి CMRF చెక్కుల పంపిణీ


