ATP: అనంతపురం II REZ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (రెస్సోనియా) కలెక్టరేట్ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ బృందం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఇందులో వేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోల, పరిపాలనా అధికారి అలెగ్జాండర్ హాజరై రెస్సోనియా ప్రయత్నాలను అభినందించారు.
వార్తలు
కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్ ఏర్పాటు


