NLG: మిర్యాలగూడ కలల్వాడ ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని డీఎస్పీ రాజశేఖర్ రాజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదట షార్ట్ సర్క్యూట్ జరిగి, ఆపై గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగి ముగ్గురు సజీవ దహనమయ్యారని తెలిపారు. మృతుల్లో చంద్రమ్మతో పాటు పూణేలో ఉంటున్న ఆమె కుమార్తె కొడుకు, కూతురు ఉన్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
'అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం'


