హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈ ఏడాది చివరకు 500 ఇథనాల్ బంకులు'

దేశవ్యాప్తంగా 2027 చివరికి 5,000 ఇథనాల్ బంకులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. తొలి దశలో ముంబై, ఢిల్లీ-NCR, పూణె, నాగ్‌పూర్ వంటి నగరాల్లో 50-100 ఇథనాల్ స్టేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరికి ఈ నెట్‌వర్క్‌ను 500 స్టేషన్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.