హైదరాబాద్: 28°C
వార్తలు

చార్‌ధామ్ యాత్రకి పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్ యాత్రకి భక్తులు పోటెత్తారు. ఇప్పటి వరకు 10,50,670 మంది భక్తులు కేదార్‌నాథ్ ధామాన్ని సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులంతా బాబా కేదార్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే 8,32,903 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్‌ని దర్శించుకున్నారు. కాగా, ఏప్రిల్ 19న చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే.