SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈనెల 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. ఈ కాలంలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
వార్తలు
'కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు'


