హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలి'

JN: దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామం వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని శుక్రవారం రైతులు ఆపి తమ సమస్యలను విన్నవించారు. పంట అమ్మకాలు ఆలస్యమవుతున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.