హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభకు ఖర్గే నామినేషన్‌

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో ఈరోజు తన రాజ్యసభ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం D.K శివకుమార్‌ పాల్గొన్నారు. ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. జూన్ 25తో ఆయన ప్రస్తుత పదవీ కాలం ముగియనుండటంతో, కాంగ్రెస్ ఆయనను కర్ణాటక నుంచే తిరిగి బరిలోకి దించింది.