హైదరాబాద్: 28°C
వార్తలు

UPHCలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

NZB: ఆర్మూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ శ్రేయ, వైద్య సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఇంటి పరిసరాలలో తమ కాలనీలలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.