VZM: వేపాడ ఎంఈవో కార్యాలయంలో శుక్రవారం ఎంఈవో పి. బాల భాస్కరరావు ఆధ్వర్యంలో బడి భోజన సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందికి బడి భోజన విధాన ప్రక్రియను పిపిటి ద్వారా వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు.
వార్తలు
బడి భోజన సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం


