GNTR: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలో గుండ్లకమ్మ నది ఒడ్డున నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైకిల్‌పై గ్రామానికి చేరుకున్న ఆయన, అనంతరం ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
వార్తలు
సైకిల్‌పై వచ్చి మొక్కలు నాటిన ఎమ్మెల్యే జీవీ


