హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్

BPT: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదేశానుసారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో P4 సిబ్బంది ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 32 పైగా అర్జీలు రాగా, వీటిలో ఇంటి నిర్మాణం & స్థలాలకు 5 అర్జీలు, పింఛన్లు కోసం 5, పలు సమస్యలపై 7 అర్జీల వచ్చాయని తెలిపారు.