హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామసభలో వర్షంనీటిపై అవగాహన

NRPT: దామరగిద్ద మండలం అన్నాసాగర్లో గ్రామసభ ద్వారా వర్షపు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, చెరువుల్లో నీరు నిల్వ చేయాలని సూచించారు. మొక్కలు నాటడం, అంటువ్యాధుల నివారణపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనంతమ్మ, ఉప సర్పంచ్ రవి, జీపీ కార్యదర్శి బాలరాజ్, ఎంఈవో, గ్రామస్థులు పాల్గొన్నారు.