హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి ఒక్కరూ మోదుగు ఆకుల విస్తార్లను ప్రోత్సహించాలి'

SDPT: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్‌లో సర్పంచ్ ముక్కిస కవిత ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆరోగ్య, పర్యావరణ సమస్యలు పెరుగుతాయని వివరించి, మోదుగు ఆకుల ఇస్తార్ల వినియోగాన్ని ప్రోత్సహించారు. వర్షాకాలంలో దోమలు, విషజ్వరాల నివారణకు నిల్వ నీటిని తొలగించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.