MBNR: హన్వాడ మండలం కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో చౌదరి భీమయ్య మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మృతుడి భౌతిక గాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో హన్వాడ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ పాల్గొన్నారు.
వార్తలు
మృతుడికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి


