హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా?

భారత్‌లో పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) వెల్లడించింది. ఈ మేరకు RBI గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. అయితే, పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేవలం ప్రాథమిక దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. సాధారణ నోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశం ఉంది.