KMR: తెలంగాణ రక్షణ సేన లింగంపేట్ ప్రధాన కార్యదర్శిగా గోవర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది. శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఆయనకు పదవీ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
వార్తలు
మండల ప్రధాన కార్యదర్శిగా గోవర్ధన్ రెడ్డి


