హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళుడిగా గర్విస్తున్నా: అన్నామలై

భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని తమిళనాడు యువనేత అన్నామలై చెప్పారు. మార్పు కోసమే BJPలో చేరానని.. కొన్ని విభేదాల కారణంగా రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా తన రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. రాజకీయాల్లో తొలి అడుగు వేసే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ సలహాలు తీసుకున్నట్లు వెల్లడించారు.