ప్రస్తుతం తమిళనాడులో మరో కొత్త పార్టీ అవసరం ఉందని యువనేత అన్నామలై పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తను పెట్టే కొత్త పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తన పార్టీ ద్వారా కొత్త వారికి అవకాశం కల్పిస్తానని వెల్లడించారు. సామాన్యుడు కేంద్రంగా రాజకీయాలు ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో ఎవరి కుర్చీ శాశ్వతం కాదని, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని వెల్లడించారు.
వార్తలు
వచ్చే ఎన్నికల్లో నా పార్టీ పోటీ చేస్తుంది: అన్నామలై


