AP: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మే నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. కేవలం మే నెలలోనే మొత్తం 25,46,168 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.120.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తి
తిరుమలలో రికార్డు స్థాయిలో దర్శనాలు


