PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ అభ్యర్థులు తొలి నామినేషన్లు దాఖలు చేశారు. 33వ వార్డు నుంచి అత్తులూరి సీతయ్య, 34వ వార్డు నుంచి తొండపి శిరీష, 36వ వార్డు నుంచి నాగమల్లేశ్వరి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థుల తొలి నామినేషన్లు


