TG: రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, పలు ప్రాంతాల్లో ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య పొగమంచు అధికంగా ఉంటుందని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వాహనదారులు, వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
ALERT: నేటి నుంచి జాగ్రత్త


