నేటి నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభ భేటీ కానున్నాయి. ఈ సెషన్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ఉండవు. కేంద్రం 132వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్-2026 బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచడం, 33% మహిళా రిజర్వేషన్ అమలు ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం
వార్తలు
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు


