JN: డీలిమిటేషన్ ప్రక్రియలో తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలుగా గుర్తించాలని LHPS జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సమస్యలను పరిగణనలోకి తీసుకొని తగిన ప్రతిపాదనలు పంపాలన్నారు.
తెలంగాణ
'గిరిజన జనాభా ప్రాతిపదికన STనియోజకవర్గాలు పెంచాలి'


