BHNG: ఖరీఫ్ ధాన్యం సేకరణలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో కొనుగోళ్లు లేక మద్దతు ధర అందక నష్టపోతున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సీఎంఆర్ ధాన్యం దిగుమతి చేసుకోబోమని మిల్లర్లు భీష్మించడంతో కొనుగోలు ప్రక్రియపై ప్రభావం పడుతోంది.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లలో సంక్షోభం


