హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యత లేని భోజనంతో విద్యార్థుల అవస్థలు!

NZB: జిల్లాలోని పలు హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నంలో పురుగులు కనిపిస్తున్నాయని, రుచి, లేని వంటకాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కొందరు విద్యార్థులు స్వయంగా వంట చేసుకుంటున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.