SDPT: ముఖ్యమంత్రి విదేశీ విద్యానిధి ఉపకార వేతనాల కోసం జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్జీశాఖ సంక్షేమ అధికారిణి నాగరాజమ్మ సూచించారు. విదేశీ విద్యాలయాల్లో 2026 జులై 1 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రవేశాలు పొందిన విద్యార్థులు అర్హులన్నారు. అర్హత కలిగిన వారు డిసెంబరు 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలన్నారు.
తెలంగాణ
విదేశీ విద్యానిధి ఉపకార వేతనాలకు దరఖాస్తులు


