SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్ మార్గంలో డ్రైనేజీ నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
మల్లన్న ఆలయ క్యూలైన్ దారిలో ఉప్పొంగుతున్న డ్రైనేజీ


