హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 31 వరకు సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. మాదాపూర్ సీసీఆర్టీ ఆంఫీథియేటర్‌లో 54వ పండిట్ మోతీరామ్-మణిరామ్ సంగీత సమారోహ్ ఉచిత ప్రవేశంతో జరుగుతోంది, 150 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నారు. డిసెంబర్ 26న గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లో కోటి 50 ఏళ్ల సంగీత ప్రస్థానం కచేరీ, 31న గచ్చిబౌలి స్టేడియంలో ఏఆర్ రెహమాన్ షో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
నగరంలో నెలంతా సంగీత సందడి


