హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాకారం

HYD: తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2009లో కేసీఆర్ చేసిన అకుంఠిత దీక్ష ఢిల్లీ పీఠాన్ని కదిలించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు బలమైన బాటలు వేసిందని కొనియాడారు.