హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంపేటలో ఘనంగా అయ్యప్ప మాలధారణ

నిజాంపేటలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురు స్వాములు తాడెం రామచంద్రం, రెడ్డిశెట్టి రవీందర్, ప్రదీప్ రెడ్డి, కృష్ణ ఆధ్వర్యంలో స్వాములు మాలలు ధరించి దీక్ష స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, రమేష్ రెడ్డిశెట్టి తదితరులు పాల్గొన్నారు.