హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వార్డు సభ్యులు

SRCL: రుద్రంగికి చెందిన నర్సయ్య తల్లి నర్సవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన నర్సయ్య కూలీ పనులతో జీవనం సాగిస్తుండగా, తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న వార్డు సభ్యులు చెప్యాల గణేశ్, ఉప్పులూటి గణేశ్ స్పందించి ఆర్థిక సాయం అందించారు.