BHNG: సాయంత్రం కోర్టుల ఏర్పాటును విరమించుకోవాలని, జూ. న్యాయవాదులకు ఐదేళ్లపాటు నెలకు రూ.10 వేల స్కాలర్షిప్ ఇవ్వాలని ఐలు కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా 12వ మహాసభలలో వారు మాట్లాడారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఇబ్రహీం, కార్యదర్శిగా బ్రహ్మచారి ఎన్నికయ్యారు.
తెలంగాణ
'జూనియర్ న్యాయవాదులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి'


