హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్

RR: షాద్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కు ప్రత్యేక స్థానం ఉన్నదని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పోరాటానికి దీక్షా దివాస్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.