హైదరాబాద్: 28°C
తెలంగాణ

114 ఏళ్ల నాటి కురుమూర్తి ఫోటో

MBNR: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిరూపంగా భక్తులు కొలిచే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1912లో తీసిన కురుమూర్తి స్వామి కొండల ఫొటో ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది. అప్పట్లో కొండలు, గుట్టలలో ఉన్న ప్రాంతం నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. ఈ జాతర డిసెంబరు 3 వరకు కొనసాగనుంది.