హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన

ASF: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గుండి మాజీ సర్పంచ్ సెండే దత్తు సూచించారు. గ్రామంలో ప్రజలకు పథకం ప్రయోజనాలు, ఉద్దేశాలను వివరించారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడం జరుగుతుంది.