హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆషామాషీగా తెలంగాణ రాష్ట్రం రాలే: మాజీమంత్రి

MBNR: ఆషామాషీగా తెలంగాణ రాష్ట్రం రాలేదని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మాజీ మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేసుకున్నారు.