హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుదుచ్చేరి సముద్రంలో MBNRకి చెందిన ఏడుగురు గల్లంతు
★ లింగంపల్లి ZPHSలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు బెత్తంతో దాడి
★ మహబూబ్‌నగర్ భూగర్భ డ్రైనేజీకి రూ. 600 కోట్లు మంజూరు
★ రూ.2.60 కోట్లతో జడ్చర్ల బాదేపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు