హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కెసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ'

GDWL: బీఆర్ఎస్ నేత కేసిఆర్ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అయిజ మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్ పేర్కొన్నారు. దీక్ష దివస్‌ను పురస్కరించుకొని ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించాడన్నారు.