హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫేస్‌ అటెండెన్స్‌పై టీచర్ల అసంతృప్తి!

NLG: మిర్యాలగూడలోని పలు గ్రమాల్లో మొబైల్‌ సిగ్నల్స్‌ లేక పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదులో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫేస్‌ అటెండెన్స్‌ ఆధారంగా వేతనాల చెల్లింపుపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాజరు రిజిస్టర్‌నే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నారు.