MBNR: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మొత్తం 10,650 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతుండగా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ వివిధ పరీక్షా కేంద్రాలను సందర్శించిభద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
ప్రశాంతంగా కొనసాగిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు


