హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితాపై కలెక్టర్‌ కిలక సూచన

KMR: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు ఈ నెల 30 లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. SIR-2026లో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLO) లేదా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి ఫారాలు అందజేయాలన్నారు.