హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతి ఆదృశ్యం

SRD: రామచంద్రాపురం మం. బాంబే కాలనీ, చెరకు కట్ట సమీపంలో నివాసముంటున్న రాథోడ్ సోనా(19) అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. ఈ నెల 25న ఉ. 11 గంటలకు ఆమె ఇంటి నుంచి నల్లటి బ్యాగుతో బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. ఆమె నల్లటి టాప్, ప్యాంట్, తెల్లటి చున్నీ ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 8712663199 & 8712663190 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.