హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బిల్లుల పెండింగ్‌తో గాంధీ హాస్టల్ నిర్మాణ పనులు ఆలస్యం
★ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దివ్యాంగులు ప్లాట్‌ఫామ్‌పై తిరగడానికి ప్రత్యేక బ్యాటరీ కారు ఏర్పాటు
★ HYDలో తాగునీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్ నుంచి అదనంగా 21 MGDల నీరు
★ నషా ముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా HMDA గ్రౌండ్‌లో సైకిల్ యాత్రను ప్రారంభించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా