రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 4,5 తేదీల్లో శంషాబాద్ ఇన్ఫాంట్ జీసస్ హైస్కూల్లో DLBVP, INSPIRE, TFIC, PM SHRI ప్రదర్శనలు జరగనున్నాయి. 'సుస్థిర, వికసిత్ భారత్ కోసం సైన్స్, టెక్నాలజీ,ఇన్నోవేషన్' ఇతివృత్తంతో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. DLBVP పాఠశాలలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వివరాలకు DSO వై.శ్రీనివాసరావు (9395390985) సంప్రదించాలన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 4, 5 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సైన్స్ ఫెయిర్


