హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

RR: నందిగామ మండల కేంద్రంలోని రెండవ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరిందని, ఆనందోత్సవాలతో ఇంటిలోకి అడుగులు వేస్తున్నామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ కొమ్ము కృష్ణ అన్నారు.