ASF: సిర్పూర్ (టి) మండలం చీల్లపల్లి గ్రామంలో 15 రోజుల క్రితం మృతి చెందిన లక్ష్మి కుటుంబాన్ని జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత ఆదివారం పరామర్శించారు. భర్త భూరం అంకన్నను ఓదార్చిన ఆమె, తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ధైర్యం చెప్పి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, అర్జున్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
చీల్లపల్లిలో కుటుంబానికి పరామర్శ


